4 నుండి 12వ వారం
మీకు ప్రశ్నలు ఉండవచ్చు
నా గురించి నేను పట్టించుకోవడానికి నేనేం చేయాలి అనే ప్రశ్నకి సమాధానం మీరు కొంత బరువు పెరిగి ఉంటారు. ఎంత వరకు బరువు పెరగవచ్చు డాక్టర్ ని అడిగి తెలుసుకోండి. నీకు కడుపులో నొప్పి రావచ్చు కడుపు నొప్పి రావటం సహజం. మొదటి మూడు నెలల్లో మీకు చర్మ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు లేదా బాగా ఎండిపోయినట్లు గా అనిపించవచ్చు. పండ్లు తినడం వల్ల కావలసిన విటమిన్లు మరియు పోషకాలు అందుతాయి.
“ప్రశ్నకు సమాధానం అది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఎప్పుడు చెప్పాలి అనుకుంటే అప్పుడు చెప్తే పర్వాలేదు. చెప్పాలి అని ఉంటే చెప్పండి లేకపోతే లేదు”
పుట్టబోయే బిడ్డ బాబు లేక పాప బిడ్డ ఆరోగ్యంగా పుట్టిందా లేదా అనేది ముఖ్యం ఈ దశలో అసలు కడుపులో ఉన్నది ఆడ లేక మగ బిడ్డ అని కనుక్కోవటం కష్టం మరియు అది చట్టరీత్యా చాలా పెద్ద నేరం"
ప్రసూతి ముందర సంప్రదింపులకు ఒక గైనకాలజిస్ట్ లేదా ట్రైనింగ్ మరియు సర్టిఫికేట్ పొందిన నర్సును సంప్రదించవలెను. మీకు మీ శరీరం మరియు మీ ఆరోగ్యం విషయం మాట్లాడే హక్కు ఉందని మీరు నమ్ముతున్నారా మరియు మీరు సంప్రదించే డాక్టరుగారు ఈ విషయంలో మీకు సహకరిస్తారా ? లేకపోతే మీ ఆరోగ్యాన్ని మీరు నమ్మే ఒక నిపుణులైన డాక్టరు గారి చేతుల్లో పెట్టడం ఇష్టపడతారా ? ఇవన్నీ ఒకసారి మీరు బాగా ఆలోచించి మీ భర్తతో చర్చించి, మీ జనరల్ ప్రాక్టిషనర్ తో మరియు బిడ్డలు కలిగిన మీ స్నేహితులతో మాట్లాడి మీ ప్రసూతి డాక్టరు ను ఎంచుకోండి. నిర్ణయం తీసుకునే ముందు ఒకటి లేదా ఇద్దరు డాక్టర్లను కలవండి.