13వ వారం

మీ శరీరం

changes in the body
ఏమి ఆశించాలి
మీరు మొదటి త్రైమాసిక చివరి దశలో ఉన్నారు. ఇప్పటినుంచి మీకు ఎక్కువగా వాసన చూసే గుణం ఉండవచ్చు . ఇకనుంచి మీరు వాంతి వచ్చినట్లుగా వికారంగా బాగా నొప్పిగా తిండి మీద విరక్తి.

బిడ్డ పరిమాణం

Week 13 size guide
ఏమి ఆశించాలి
శిశువు లేదా పిండం ఇప్పుడు నిమ్మ పండు అంత పరిమాణంలో ఉంటుంది.

మీ శిశువు

Pregnancy weekly guide - baby size
ఏమి ఆశించాలి
ఈ దశలో పిండం పూర్తిగా తయారయింది. అవయవాలు, కండరాలు, కాళ్లు, చేతులు మరియు ఎముకలు వాటి వాటి స్థానంలో ఉన్నాయి. బిడ్డ యొక్క కదలికలు ఇంత త్వరగా మనకి తెలియవు. మీ బిడ్డ

స్వీయ రక్షణ

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 13వ వారం
చిట్కాలు / సూచనలు
 • ఐరన్ టాబ్లెట్స్ ఉన్నాయా, లేవా అని చూసుకోండి
 • బాగా మంచినీళ్ళు తాగుతూనే ఉండండి. మీ శరీరం లో నీరు అధికంగా ఉండాలి
 • సముద్రపు మాంసం మరియు పాదరసం శాతం ఎక్కువగా ఉన్న చేపలను తినవద్దు
 • కటి ఎముక (పెల్విక్) ఎముకలకు సంబంధించిన వ్యాయామాలు చేయండి
 • యోని నుండి పాల తెలుపు లాంటి తెల్లబట్ట అవ్వడం అనేది జరుగుతుంది. ఇది సహజమే
 • మంచి పోషకాహారం తినాలి. చేప, గుడ్లు, పప్పులు, తృణ ధాన్యాలు, గింజలు, అటుకులు, గుడ్లు తినాలి. లేకపోతే వాటి బదులు సోయా, పప్పు, పళ్ళు తినాలి. పచ్చిది లేదా వండని పన్నీరు తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన బరువు తో ఉండండి. అనారోగ్య బరువుతో ఉండవద్దు
 • మీరు చేయించుకోవలసిన లేబరేటరీ టెస్టులు మరియు పరీక్షల గురించి తెలుసుకోండి
 • మీ కడుపు చిన్నగా ఉందా లేదా పెద్ద గా ఉందా అని పోల్చుకుని ఆశ్చర్య పోవద్దు. ఇతర గర్భిణీ స్త్రీ తో మిమ్మల్ని పోల్చుకో వద్దు.

మీ వైద్యుడిని అడగండి

Pregnancy weekly guide - ask your doctor
ప్రశ్నలు
 1. మీరు ఏమేమి మందులు వేసుకోవచ్చు / వేసుకోకూడదు
 2. మా కుటుంబ చరిత్రలో వంశపారంపర్యంగా వస్తున్న రోగాలు లేక వేరే ఇతర సమస్యలు ఏమైనా నా గర్భధారణకు ప్రమాదకరమా
 3. ఐరన్ టాబ్లెట్లు వాడినప్పుడు నాకు విరేచనం సాఫీగా అవట్లేదు? ఏమి చేయవచ్చు?
 4. నేనేమైనా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలా?
 5. ఇటువంటి విషయాలను మీరు డాక్టర్ని అడిగి తెలుసుకోవలసి ఉంటుంది.

ముఖ్యమైన చర్యలు

గర్భధారణలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి - 13వ వారం
పాయింట్లు
 1. ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ టాబ్లెట్స్ వాడుకోవాలి.
 2. మీరు నిజంగా గర్భిణీ నా కాదా అని నిర్ధారించుకోవాలి.
 3. జనరల్ ప్రాక్టీషనర్ ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి.
 4. కుషల్ వర్క్ షాప్ లోపాల్గొనాలి.

మీకు ప్రశ్నలు ఉండవచ్చు

"ఇది పూర్తిగా మీ ఇష్టం. నేను చాలా సన్నిహితమైన వ్యక్తితో చెప్పాను, నేను ఆమెను విశ్వసించగలను మరియు సుఖంగా ఉండగలను. ఆమెకు అనుభవం ఉంది మరియు ఆమె సలహాను నేను విలువైనదిగా భావిస్తున్నాను."

 

“నేను విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి రోజు కొంత సమయం కేటాయించాను. నేను రేడియో విన్నాను లేదా టీవీ చూశాను. నేను సంగీతం విన్నాను. నేను పత్రికలు చదివాను."

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి