మీకు ప్రశ్నలు ఉండవచ్చు
కడుపులో బిడ్డ కదలికలు జరుగుతున్నట్లు నాకు తెలియట్లేదు. ఇది సహజమేనా?
“నాకు 18 వారాల వరకు బిడ్డ కదలికలు తెలియలేదు. మా డాక్టర్ నాతో అది అతి సాధారణమైన విషయం అని చెప్పారు. ఆవిడ నాకు బిడ్డ ఎన్నిసార్లు, ఎప్పుడెప్పుడు కదులుతుందని దాని గురించి లెక్క పెట్టటం 30 లేదా 31 వారాల వరకు చేయొద్దు అని సూచించారు”.
ఇప్పుడు ఏమైనా నేను స్కానింగ్ చేయించుకోవాలా?
“నాకు క్రమరహిత స్కాన్ చేయించుకోమని చెప్పారు. ఇది బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది ఏమైనా లోపాలు ఉన్నా అవి ఇందులో తెలుస్తాయి. నాకు వారు చెప్పినది ఏమిటంటే కావాలంటే స్కాన్ చేయించుకోవచ్చు లేదంటే అవసరం లేదు”.