గర్భధారణ ఆరోగ్య గైడ్ - వారపు విద్య
కుషల్ ప్రెగ్నెన్సీ ట్రాకర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు . మీరు ఇప్పుడు కుషల్ కుటుంబంలో భాగం (మీరు ఇప్పుడు కుశల్ కుటుంబంలో ఒక భాగము) మీ గర్భధారణను సానుకూల మరియు ఆరోగ్యకరమైన అనుభవంగా మార్చాలని (మార్చడమే ) మా లక్ష్యం.
మీకు మంచి ఆరోగ్యకరమైన శిశువు జన్మించడానికి మరియు మీ యొక్క ఆరోగ్యం పై శ్రద్ద తీసుకోవడానికి మా యొక్క యాప్ మీకు తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన శిశువు జన్మించాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం మా కుషల్ యాప్ మీకు, మీ శరీరంలో జరిగే మార్పులు బోధించి ఆరోగ్యకరమైన జీవనమునకు చిట్కాలు ఇస్తూ, గర్భధారణ సమయంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలను వాటి చిహ్నాలను చెప్తూ డాక్టర్ గారిని లేదా ప్రసూతి సంరక్షణ నిపుణులును (గైనకాలజిస్ట్) ప్రశ్నలు అడిగి తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది.
ఈ యాప్ కుషల్ ఇండియా ప్రాజెక్టు వారు అభివృద్ధి చేశారు. కుషల్ ఇండియా ప్రాజెక్టు సమాజ అభివృద్ధికి, మహిళలను చైతన్య పరిచి వారికి సాంకేతిక పరిష్కారాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుటకు సహాయపడుతుంది.
ఈ యాప్ యొక్క మొదటి వెర్షన్ కెవిన్ టెక్ అనే సాంకేతిక మద్దతుతో అభివృద్ధి చెందింది. ఇది బెంగుళూరు ఆధారిత సాఫ్ట్వేర్ అభివృద్ధి సామాజిక సంస్థ.
ఈ వెర్షన్ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ప్రాజెక్ట్ నిర్వహణ భాగస్వామి వాసవ్య మహిళా మండలి అనే ఎన్.జి.ఓ సంస్ధ మరియు డాక్టర్ సుజిత్ ఘోష్ గారు ఈ యాప్ లోని విషయాన్ని మరియు భావనని అభివృద్ధి చేయుటకు ప్రధాన కారకులు.
చర్య తీస్కో, సమాచారం ఉంది
గర్భధారణ ఆరోగ్య చిట్కాలు
ముఖ్యంగా గర్భ సమయంలో మరింత జాగ్రత్త అవసరం. దీని వల్ల మహిళలు, వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
మీ వారం వారం గైడ్ (ఆడియో ప్లేయర్తో!)
విజయవాడలోని వాసవ్య మహిలా మండలి, వైద్య నిపుణులు మరియు సంఘ సభ్యులతో విస్తృతమైన సంప్రదింపులు కుషల్నురూపొందించడంలో సహాయపడ్డాయి. అభివృద్ధికి వారు చేసిన కృషికి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా, పిల్లల మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు.
అనువర్తన అభివృద్ధికి బెంగళూరులోని కవిన్ దయతో సహాయం చేశాడు.
వాయిస్ - కీర్తి, శ్రావణి & రేవతి; సౌండ్ టెక్నీషియన్ - Ms. మోనికా
కళాకృతికి సహకారం - శ్రేయ, వయసు 6 సంవత్సరాలు మరియు నిఖిల్, వయసు 5 సంవత్సరాలు.
కంటెంట్ కోసం ప్రేరణ - MOHFW, Government of India, NHS UK, What to Expect ఇతరులలో